STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

నీ చూపుల అలజడిలో

నీ చూపుల అలజడిలో

1 min
129


నీ చూపుల అలజడిలో చెప్పలేని భావాలే వినిపించే

చూడాలని తలపించే మనస్సుకే తీపికలలు కనిపించే


 నీలిమేఘం వర్షించేలె పుడమితల్లి మురిసిపోయి శాంతిచేను

చినుకులలో ఎన్నెన్నో రాగాలే మువ్వల్లే నవ్వించే


 మధురమైన భావాలే కవనములో కుసుమాలై అల్లుకునే

చదివినచో మనస్సులో పదేపదే చదవాలని అనిపించే


అమృతమే కురిసెనులే నీమాటల మదురిమలో రాగాలై 

ఎన్నెన్నో తలుచుకొని స్వాగతించు గీతాలే ఆలపించె 



 మువ్వల్లే నీనవ్వులు వెన్నెల్లో  మెరిసి మురిసి పోయేనే

అద్భుతాలు ఉల్లాసమై ఒక్కసారి స్నేహంలో అగుపించే...



Rate this content
Log in

Similar telugu poem from Romance