Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Srinivasa Bharathi

Drama

4.5  

Srinivasa Bharathi

Drama

నెంబర్ 1 ::::శ్రీనివాస భారతి

నెంబర్ 1 ::::శ్రీనివాస భారతి

1 min
355


పాట

పూర్తిగా రాకుంటే

అంత్యాక్షరి

ఆట

పూర్తిగా రాకుంటే

డి..జె...

చదువు

పూర్తిగా రాకుంటే

మేధావి

మిగిలినవి

అనవసరమైనవి

బాగా వస్తే

వాడే

స్టూడెంట్ నంబర్ 1

రాబోయే కాలాన్ని

గుప్పిట్లో దాచే గొప్పోడు

////////*******////////



Rate this content
Log in