STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

3  

Dinakar Reddy

Abstract Drama

బతుకు పందెం..

బతుకు పందెం..

1 min
10

ఎవరి కోసమో ఎందుకీ ఆరాటం

ఎవరో గెలుస్తారంటే

నువ్వు నీ డబ్బును ఖర్చు పెట్టేస్తున్నావ్

పందెం కాస్తున్నావ్


నిద్ర లేని రాత్రులతో సావాసం చేస్తున్నావ్


ఎందుకంత నమ్మకం

నీ మీద నీకుండాల్సిన నమ్మకం

ఎవరికో అమ్మేస్తున్నావ్

అభిమానం పేరుతో

అర్థం లేని సాహసాన్ని ప్రదర్శిస్తున్నావ్


కష్టార్జితాన్ని దాచిపెట్టి

ఇవాళ ఎవరికో దోచి పెడుతున్నావ్

కాస్త ఆలోచించు 

వెనక్కి తిరిగి రాలేని మాయలోకి వెళ్ళకు..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract