STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

3  

Dinakar Reddy

Abstract Drama

డబ్బుంటే చాలు

డబ్బుంటే చాలు

1 min
188

నా కోసం జాబ్ ఇంటర్వ్యూ వదిలెయ్

నా కోసం మార్కులు తక్కువ తెచ్చుకో

నా కోసం నువ్వు తక్కువ తిను

నన్ను నిద్రపోనీ

నువ్వు మేలుకో

నువ్వు సెలవు పెట్టకు

నేను సరదాగా బయటికి వెళ్తున్నా

ఇంటికేమని వెళ్తావ్

ఎందుకు ఎప్పుడూ మూతి ముడుచుకుంటావ్

నిధి చాల సుఖమా

కష్టమంటే తెలుసా నీకు

మరీ పేట్రేగిపోకు

ఏమిటా చూపులు

దూరంగా కూర్చో 

ముట్టుకోకుండా మాట్లాడలేవా

మీ పెళ్లికి రావాలా

ఏదో పర్వాలేదన్నట్టు పెట్టారు భోజనం

అవన్నీ వద్దులే కానీ

డబ్బులుంటే చెప్పు 

మళ్లీ వచ్చే నెల కొట్టేస్తా

డబ్బుంటే చాలు

అదొక్కటే చాలు

స్నేహం ప్రేమ

అన్నీ డబ్బులో వెతుక్కునే నీకు

నేనేం చెప్పగలను..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract