STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

3  

Dinakar Reddy

Abstract Drama

కలల్లో..

కలల్లో..

1 min
18

నిన్ను చూస్తుంటే 

నిజంగా భయమేస్తుంది

రోజురోజుకీ వాళ్ళలా మారిపోతున్నావ్

ఎమోషన్స్ లేకుండా


ఏదోలా ఉన్నావ్ 

మృగంలానో

మోడులానో

ఏమీ పట్టని

కొత్త మనిషిలానో

నిన్ను చూస్తే అనిపించింది

కలల్లో బతకటం ఎంతో మేలని

నీకూ నాకూ ఇంక కుదరదని


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract