STORYMIRROR

jagjit singh

Tragedy

3  

jagjit singh

Tragedy

నేతాజి

నేతాజి

1 min
193

ఆచరించేవే చెప్పారా, నేతాజి :- సాథించి చుాపారు నేతాజి :- నమ్మి మోసపోయారా నేతాజి :- మీ, మన దేశంలో పరాయివారైనారా నేతాజి :- 

పాలకులు వద్దన్నారా నేతాజి :- నేతాజికంటె, నేతగిరికికాశ పడ్డారా నేతాజి :- 

దేశపు మొదటి ప్రథానివి నేతాజి :- ఎవరికి గుర్తులేని నేతాజి :- నను కన్న తల్లి మొదటి బిడ్డవి నేతాజి :- 

నీవంటె ఇష్టం నేతాజి :- నా మనసు సింహాసనంపై అథికారం నీదె నా నేతాజి.


Rate this content
Log in

Similar telugu poem from Tragedy