నేస్తం:)
నేస్తం:)
ఒక్కటి గుర్తుకుపెట్టుకో నేస్తం.....🤔
ప్రతి క్షణం నిన్ను పొగిడే వారిని..
వదులుకున్న పర్వాలేదు,కానీ!
నీ మీద అలిగే వారిని మాత్రం..
అసలు వదలకు...
ఎందుకంటే...😐
ఆ అలకలో మన మీద కోపం కంటే బాధతో కూడిన ప్రేమ మాత్రం ఉంటుంది....!!❤️
