హ్యాపీ బర్త్డే
హ్యాపీ బర్త్డే
1 min
3
మురిపించే సోయగాలు,
బాధనైనా మరిపించే నీ నవ్వులు…
కవ్వించే ఆ కనులు,
చిరునవ్వు తెప్పించే నీ అలకలు…
ముచ్చటైన మాటలు,
తడబడితే సరిదిద్దే నీ సలహాలు,
నా వెంట నీడలా నువ్వుంటెచాలు,
ఇకపైన వద్దులే ఇంకే వరాలు,
నీ తోడు రాగా నిండు దీవెనలు,
జరుపుకో ఈ రోజు నీవు వందేళ్లు…
పుట్టిన రోజు శుభాకాంక్షలు…
