STORYMIRROR

Patlori pravalika

Fantasy Others Children

3  

Patlori pravalika

Fantasy Others Children

అందమైన అబద్ధం

అందమైన అబద్ధం

1 min
24

మనుషుల పలుకులు వినపడనంతగా,

మనసులో ఆత్మీయత దరిచేరనంతగా,

బంధాలకు దూరంగా బతికే మనుషులు…


ఓదార్పు కోసం ఎదురుచూసే మనసుతో,

తోడుకోసం నిరీక్షించే కన్నులతో,

కాలం మాయలో ఒంటరి అయ్యే మనుషులు…


బాగున్నాను అని చెప్పుకోవడం అందమైన అబద్ధం!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy