STORYMIRROR

Sowmya Kankipati

Inspirational

5  

Sowmya Kankipati

Inspirational

నేనున్నాను

నేనున్నాను

1 min
323

ప్రియా!

నువ్వే ఏడిస్తే నేనేమవ్వాలి                          అసలు నేను ఉండగా నువ్వెందుకు ఏడవాలి

నీ కళ్ళు రంగులు నింపే ఇంద్ర ధనుస్సు        అటువంటిది నీ అందమైన కళ్ళు ఆనంద భాష్పాలతో నిండాలే తప్ప బాధతో కన్నీళ్ళు పెట్టకూడదు                                                అది కూడా నేనుండగా అస్సలు జరగకూడదు

నీ ఆనందం నాదైనప్పుడు నీ బాధ నాది కాదా   అసలు నువ్వంటేనే నేను నా ప్రాణమే నువ్వు

నీకు కలత కలిగించే ఏదైనా నాపై భారం వెయ్యి  మరుక్షణం నీ కలలో కూడా నువ్వు బాధ పడే అవకాశం రానివ్వనని భరోసా ఇస్తున్నా ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నా                    అంటే అర్ధం నీకు నా ప్రాణమిస్తా                  ఎప్పటికీ నీకు తోడుగా నిలుస్తా


Rate this content
Log in

Similar telugu poem from Inspirational