STORYMIRROR

Sowmya Kankipati

Comedy

3  

Sowmya Kankipati

Comedy

నేటి హాస్యం

నేటి హాస్యం

1 min
315

హాస్యం..

ఆనందం పంచే ఉచిత రహస్యం                  అందరి పెదవులపై తెస్తుంది దరహాసం

అర్థవంతంగా చేస్తే అది పరిహాసం                నానర్థాలు తెస్తే వస్తుంది వ్యత్యాసం

ఎన్నడు చేయకు అలాంటి సాహసం            తేడా వస్తే నీతోనే చేయిస్తారు విన్యాసం

కనుక నీ ప్రతిమాట అవ్వాలి అభ్యాసం                                                   అప్పుడు అవుతుంది జీవితం వికాసం



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Comedy