STORYMIRROR

kvss ravindranath tagore

Drama Tragedy Children

4  

kvss ravindranath tagore

Drama Tragedy Children

నాన్న లేని దీపావళి

నాన్న లేని దీపావళి

1 min
344


ఈనాడూ మళ్ళీ రాలేదే

దీపాలూ నాలా బేజారే


చీకటే నేటికీ కంటికి

ముద్దు ముచ్చట అయ్యో లెనేలే

దే నాలో లేని నా గుండెకి

బిడ్డ కనిపించలేదే నీకే


ఏనాడూ నాతో దూరాలే

నీదార్లో నన్నే చేజారే


నువ్వే లేక బాధలకి

ఆట మరిచిందయ్యో నా పాటే

నిన్నే చూడ ఆశలకి

ఏడ కనిపించలేదే నాన్నా


కన్నీటి గుండెలు మండి

కసురుకునే ప్రేమాగ్నినేనవతా

ఉండేటి హద్దులు దాటి

నా జట్టు కట్టచ్చు తెలుసా


బంగారమంట నన్ను కాచేవా

గుర్తొన్చుకుంటా నిన్ను నాఆనా

కోరేది ప్రేమే ఎపుడైనా

నా రాజువంట నువ్వే, రా నాన్నా


అమ్మ చాలదు లేకుండా

ఓ అయ్య, తీరదు ఈ బెంగా

అయ్య తోడు నాకుండంగా

నాకు ధైర్యమే లోకానా


నా అడుగై నీవుంటే నాన్నా

హో తడబాటులు ఎన్నున్నా

దారివై నా నెగ్గు చూపైవా

కోరికే చెప్పెనా నాన్నా

చూసుకుంటా నిన్ను ప్రాణంగా

నాలో ఊపిరై కాస్తావా



Rate this content
Log in

Similar telugu poem from Drama