STORYMIRROR

kvss ravindranath tagore

Drama

4  

kvss ravindranath tagore

Drama

మరణ ఆవేదనా?బ్రతుకు వేదమా?అమ్మ

మరణ ఆవేదనా?బ్రతుకు వేదమా?అమ్మ

1 min
183

ఓ తల్లీ....

నీ ఒడిలో పుట్టిన బిడ్డని నేను....

అమృతం తాగి నీ గుండెకి గాయం చేసిన పాపిని నేను....

నా శ్వాసకి.. ముక్తికి... ఆధారం నువ్వే... నువ్వే

నా శాశ్వత వికాసానికి మూలం నువ్వే... నువ్వే

ఓ తల్లీ....

నా ఉసురే నీకు అర్పణం అర్పణం.. నీకే...నీకే...

నా ఉసురే నీకు అర్పణం అర్పణం.. నీకే...నీకే...

నిన్ను చూడకముందే కన్నీళ్లు పెట్టించిన పాపిని నేనే...

మన్ను పైకి రాక ముందే నిన్ను మిన్నుకి పంపే ప్రమాదం నేనే.... నేనే....

నా మూర్ఖత్వాన్ని మన్నించు తల్లీ.... ఓ తల్లీ...

నా నాడి, నరాల్లో ప్రవహించే రుధిరం నువ్వే...నువ్వే...

నా సర్వానికి స్వరానికి మూలం నువ్వే...నువ్వే...

నా ఆయుష్షు....నా ప్రాణం తీసుకుని బతుకు తల్లీ...

ఓ తల్లీ......



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama