STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

2  

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

నాకు ఒక మగాడు కావాలి

నాకు ఒక మగాడు కావాలి

1 min
343

నాకు ఒక మగవాడు కావాలి 

బలిష్టంగా ఉండి, బాగా పటుత్వం ఉన్న

ఒక మగాడి తోడు కావాలి 

చదువురాని వాడై సంస్కారహీనుడై

సంసారంలో అనుభవం ఉన్నా 

మొరటోడైన ఒక మగాడి తోడు కావాలి 


భార్యకు భయపడక 

సమాజానికి తలవంచక 

వీధిని మంచంగా చేసుకునే  

సిగ్గులేని పుండాకోర్ లాంటి 

ఒక మగవాడు కావాలి 

పిడికిళ్ళు బిగించి నడుము ఎత్తి 

ఆయాస పడకుండా 

సుఖ పెట్టగలిగే మగాడు కావాలి


పండ్ల తోటలో, కాలువ గట్టులో 

చెట్ల పొదల్లో, దేవుని గుట్టల్లో

ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చే 

ఒక మాగాడు కావాలి

వీధి వీధికి ఒక రాయబారిని 

సందు సందుకు ఒక సంసారిని 

బజారు బజారుకు ఒక దాన్ని 

ఉంచుకుని రేయింబవళ్లు సుఖ పెట్టగలిగే 

ఒక మగాడి తోడు కావాలి 


నా అధర లావణ్యము 

నా కంఠం ఇంపు 

నా నడుము వంపు 

నా వక్షము పొంగు

నా కళ్ళు నలుపు

నా చెక్కిలి నునుపు

నా పదహారు ప్రాయాన్ని లేతపరువాలని 

పసిడివన్నె ఒంపుల అందాలను

చక్కబెట్టే నైపుణ్యం కల ఒక మగాడు కావాలి 


నా నాజూకుతనం నలిపి

నా పువ్వుల కోమలత్వం కొరికి 

నా ఆకుల రెమ్మలు విరిచి 

నా మకరందం గ్రోలి 

నన్ను మూడు పూటలా మురిపించి 

మత్తెక్కించే మగసిరి కల మగవాడు కావాలి

**********************

సుదూరం నుండి సమీరం 

సినీ గీతాన్ని లీలగా మోసుకొచ్చింది


"పదహారు ప్రాయంలో

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ

నేటి సరికొత్త జాజి పువ్వల్లె

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ" 


(ఆ పాటను విని

"పదహారు ప్రాయాన 

నాకొక బాయ్ ఫ్రెండ్ కావలెను"

అని అమ్మాయిలు పాడితే....ఎలా ఉంటుంది 

అని ఉహించాను అంతేకాని అమ్మాయిలను కించపరచాలని మాత్రం కాదు)



Rate this content
Log in

Similar telugu poem from Romance