నా తొలి చివరి లేఖ
నా తొలి చివరి లేఖ


దర్శించి ధైర్యామిచ్చావ్....
మాట్లాడి మైమరిపించావ్...
ఆలోచనలు ఆపి అలరించావ్..
నక్షత్రాలతో నడిపించి నవించావ్..
మౌనంతో మంత్రం వేసి దూరాన్ని దగ్గర చేశావ్...
అధరాలు అంచున ఆగిన మాట, చెప్పనీయకున్న నా బాట..
మనిషి మాట జారడం, మనసు మరో మాయలో మునగడం
ఈ వింత అనుభూతి అహ్వానంతో
వేల వోదిలి విలువైన వయసులో
విచారాలను వినోదాలను వీక్షిస్తూ
నిన్ను మరిచి నన్ను మార్చే కాలం కోసం వేచి ఉన్నా
... Linga