అంతిమ లక్ష్యం
అంతిమ లక్ష్యం


గమ్యము తెలియని ప్రయాణం
ఏటువైపో నీ అడుగూ ఏటువైపో అంటూ ఆలోచన
ఆలోచనకు అంతుచిక్కని ఆవేదనా
అనుభవాల అకాంక్షుషా కోసం సాహసం
ప్రయత్నిస్తూ పడుతున్న సమయం
ఆనందం ఆవేశం బాధ
మనసు నిద్ర లేని రాత్రిలో, దృష్టి గెలవాల్సిన కలల మీద ఉండిపోయింది.
కనిరైనా కోరికలయిన కష్టాలయిన కసరతులయిన,
నీతోడునై నేనున్నాను అని నాలో ఒకడు.
గెలుపు ఓటములతో ఎక్కడా ఆగకు
నీ గైలుపుకై ప్రపంచము ఎదురు చూసినప్పుడు
విధి ఆడిన వింత ఆటలో
నీ నమ్మకం నిన్ను శిఖరంపై నిలుపుతుంది,
అంతవరకూ ప్రయతిస్తూ ఉండు...........