STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

నా జీవితం నేర్పిన పాఠం

నా జీవితం నేర్పిన పాఠం

1 min
256

నా జీవితం నేర్పిన పాఠం అమ్మ అనే అనురాగాపు 

ఒడిలో చిగురించింది ఈ చిరు జీవితం                  

నాన్న అను సన్మార్గ సహకరంతోనడిచింది

 నా చిరు జీవితం అనుక్షణం అంతులేని 

ఆనందాన్నీ ఆశిస్తుంది ఈ అరుదైన 

జీవితం నిజాన్ని నటిస్తుంది

ఓటమిని ఓర్చుకుంటుంది తప్పులకు తావిస్తుంది

గెలుపును కలుసుకుంటుంది కవ్వింతలు,కేరింతలతో పాటు

కన్నిటిని తెప్పించే కలతను కూడాకలుసుకుంటుంది 

ఈ జీవితం శ్రేయొభిలాషులు చెప్పే కన్నీటి వీడ్కొలుతో

కడ వరకు కదులుతుంది


Rate this content
Log in

Similar telugu poem from Classics