STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

నా హృది

నా హృది

1 min
160

కనుల వాలుతున్నది కనుల చూడమన్నది

ఒడిని చేరమన్నది ఒడిలో వాలుతున్నది

నిలువ నీయనన్నదీ నిదుర మానుకున్నదీ

నిన్ను చేరమన్నదీ సొగసు మోహము


వెండిపూల వానలో సన్నజాజి మోములో

లతలు అల్లుకున్నది చిలిపి ప్రాయము

అందమైన ఊహలో కలలుగన్న తీరంలో

నిన్ను చేరమన్నది కన్నెప్రాయము. 


చెలికాడ..... నిను చేర

కనులారా...... నిను చూడ

మృదువీణ గమకాలేవో పలికే నా మది

వినిపించని రాగాలు శృతిచేసె నా హృది


Rate this content
Log in

Similar telugu poem from Romance