STORYMIRROR

Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

మత్తు వదలరా

మత్తు వదలరా

1 min
22.6K

మత్తు వదలరా,

కసరత్తు చేయరా,


నడకో,

పరుగో,

ఏదో విధంగా వ్యాయామం చేయరా,

నరుడా,

చురుకుదనం పొందరా,


నీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష,

ప్రతి రోజూ చేసే

వ్యాయామమేరా.


Rate this content
Log in

Similar telugu poem from Drama