STORYMIRROR

T. s.

Abstract Classics Others

4  

T. s.

Abstract Classics Others

మరొక రోజు

మరొక రోజు

1 min
298


మరొక రోజు కావాలి

నేను కొత్తగా జీవించడానికి

మరొక కవిత రాయాలి

నాలో జీవం ఉందనడానికి

మరొక రోజు కావాలి

నాలో కొత్త భావం పుట్టడానికి

ఈరాతిరి ముగియాలి

నూతనోదయం అవడానికి

మరొక రోజు కావాలి

నేను కొత్తగా జీవించడానికి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract