STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

మనసుకు శాంతి

మనసుకు శాంతి

1 min
14

ఏ ఆశలు లేని జీవితం

నిస్వార్థంగా జీవించేలా చేస్తుంది

మనసుకు మలినాలను అంటకుంటే

మనిషి దుస్తులు మాసినా బాధ ఉండదు

కడిగేసుకుంటే శుభ్రపడతాయి

కాని కడిగితే శుబ్రపడేదికాదు మనసు

జ్ఞానాన్ని గ్రహించి స్వార్థం వీడితే 

మనసుకు శాంతి


Rate this content
Log in

Similar telugu poem from Inspirational