STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మిగలాలి

మిగలాలి

1 min
3


రాజును కాదు. 
రాజ్యాలు లేవు.
సర్వసైన్యం లేదు.
కోపం తో శిక్షలు విధించలేను.

వేరే రాజ్యాలపై దండయాత్ర చేయను. 
ప్రేమానురాగాలు పంచాలి. 
ఆప్యాయతలు కురిపించాలి.
ఏ కోరికలు లేవు.

గెలవాలని ఉంది గొప్పగా. 
అందరి మదిలో నిలిచిపోవాలి.
కుదిరితే సహాయం చేయాలి. 
మిగిలిపోవాలి కలకాలం. 

చరిత్ర ఉన్నంతవరకు.
చెడ్డవాడిగా కాదు. 
అందరూ చెప్పుకునే మంచోడిగా మిగిలిపోవాలి 
చిరకాలం.
           


Rate this content
Log in

Similar telugu poem from Classics