మనసు
మనసు
మనసు ఎంత గొప్పది
అనుకుంటే ఏదెయ్ నా సాదిస్తుంది
ఎమైనా చేస్తుంది
కానీ
అది నీకోసం
పిచ్చి దానిలా వెంట పడుతుంది
నీ మాట కోసం
తహ తహ లాడుతోంది
నీ నవ్వు కోసం
వేమ్పర్లాడుతోంది
నీ ప్రేమ కోసం
పరితపిస్తోంది
నిను చూడడానికి పడిగాపులు కాస్తోంది
నీ తోడు కోసం వెర్రిగా వేచిచుస్తోంది
నువ్వోదంటున్నా
కానీ
నా మనసుని నా స్వాధీనంలోకి
తెచ్చుకోనైనా సరే
ప్రపంచం అంటే నువ్వోకటే కాదని
చెప్పాలి
నన్ను అర్ధం చేసుకోమని అడగాలి
నీ నుంచి దానిని దూరం చేయాలి
నున్న నేను తెలుసుకోవాలి
నా ఆశయాన్ని సాధించుకోవాలి
నేనేంటో ప్రపంచానికి తెలియాజెప్పాలి
...........