STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మనసు మీద అదుపు

మనసు మీద అదుపు

1 min
3



మనం ఇష్టపడిన వారు
దూరమైతే 
పదిమందితో కలవడానికి 
చాలా కాలం పడుతుంది 

మనం ప్రేమించిన వ్యక్తి 
మనని ప్రేమించక పోతే
జీవితం అంధకారమౌతుంది

తల్లితండ్రులు మనసుకి నచ్చని మనువు చేసినా 
అది జీవిత కాలపు 
శిక్షగా మారుతుంది 

మన మనసుకి నచ్చిన పని
చేయవద్దంటే 
మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది 

మన మనసే మనని బందిఖానాలో
ఉంచుతుంది

మన శారీరిక మానసిక 
ఆరోగ్యాన్ని శాసిస్తుంది 

మనసు మీద అదుపు 
మన జీవితాన్ని నడుపుతుంది
సరైన దిశలో 


Rate this content
Log in

Similar telugu poem from Classics