మనసు మాట వినదెందుకు
మనసు మాట వినదెందుకు


ఉత్తర దక్షిణ ధ్రువాలమన్నావ్
మరి మన మధ్య ఆకర్షణ ఏమైనట్టు
సమాంతర రేఖలమన్నావ్
మరి కలిశామెందుకు
కేవలం విడిపోవడానికే అయితే కలవడమెందుకు
విడిపోయి ఒకరి మనస్సులో ఒకరు
విషపు గుర్తులా మిగలడం ఎందుకు
ఇంకా నేను నీ గురించి ఆలోచిస్తున్నా
ఎందుకు
మనసు మాట వినదు
ఎందుకు