STORYMIRROR

RAMESH B L N

Tragedy

4  

RAMESH B L N

Tragedy

మనసెందుకో...

మనసెందుకో...

1 min
329

మనసెందుకో 

ఈరోజు మబ్బు పట్టి ఉంది

ఏ చిరు జ్ఞాపకం 

మనసును తాకినా

 కళ్ళు వర్షిస్తున్నాయ్...


నా గుండెల్లో 

జ్ఞాపకాల అగ్గి రాజేసి 

నీవు సంతోషం అనే 

చలిమంట కాచుకుంటున్నావ్ కదా???

అది చలిమంట కాదు 

నా నమ్మకానికి నువ్వు చేర్చిన 

చితి మంట!!!


ఇప్పటికి నువ్వు గుర్తొస్తే 

నువ్వు చేసిన మోసం గుర్తు రాదు 

నీ ప్రేమే గుర్తుకొస్తుంది..


ఎందుకో తెలుసా?? 

మోసమైతే ఒక్కసారే చేసావు

 ప్రేమించడమైతే ప్రతి రోజు 

ప్రేమించావు..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy