STORYMIRROR

RAMESH B L N

Abstract Tragedy Others

4  

RAMESH B L N

Abstract Tragedy Others

జ్ఞాపకాలను..

జ్ఞాపకాలను..

1 min
357

దాహంగా ఉందని 

ఒక గ్లాసెడు ప్రేమనడిగితే 


సముద్రమంత జ్ఞాపకాలను 

ఇచ్చి వెళ్ళిపోయావు...

ఏమిచేసుకోను ??


Let's Break up అని 

నువ్వు వెళ్ళిపోయావు

నీ జ్ఞాపకాలకు కాపలాగా 

నేను నిలిచిపోయాను!!!


జ్ఞాపకాలను ఎవ్వరూ 

సజీవదహనం చెయ్యలేరు

వాటికి పుట్టుకే తప్ప చావు లేదు!!!


నువ్వు ఎంతదూరం వెళ్లినా 

తిరిగి రావలసిందే 

మన జ్ఞాపకాలదారిలో...



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract