STORYMIRROR

RAMESH B L N

Romance Others

4  

RAMESH B L N

Romance Others

నీటి చుక్క అంత ప్రేమించివుంటే

నీటి చుక్క అంత ప్రేమించివుంటే

1 min
424

నువ్వు వదిలేసి వెళ్ళినప్పుడు అనుకున్నాను 

"జ్ఞాపకాలే కదా ఆవిరయిపోతాయి" అని..


నీటి చుక్క అంత ప్రేమించివుంటే 

అలానే జరిగేది ఏమో?? 


సముద్రమంత ప్రేమించాను కదా 

అనుక్షణం నీ జ్ఞాపకాల అలలు యదను తాకి 

కనుల తడి ఆరనివ్వడం లేదు!!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance