STORYMIRROR

RAMESH B L N

Romance Classics Others

4  

RAMESH B L N

Romance Classics Others

నన్ను నేనే మరిచేలా..

నన్ను నేనే మరిచేలా..

1 min
367

ప్రతి రోజు నిను 

చూడకపోతే 

నిదురరాదు...


నిను చూస్తే 

నువ్వే కలలోకి వచ్చి 

నా నిదురను 

దూరం చేస్తావ్...


పోనీలే కలలలోకి వచ్చిన నిన్ను

 కనులలో దాచుకుందాంమంటే 

కనుల నుండి 

మెల మెలగా జారి 

నా మనసులో నిండిపోతావ్...


కానీలే మనసులోనే నిలిచిపోతావ్ 

అనుకుంటే 

నా అణువణువు 

నీ ప్రేమను నింపి 

నన్ను నేనే మరిచేలా చేస్తావ్!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance