STORYMIRROR

RAMESH B L N

Abstract Romance Tragedy

4  

RAMESH B L N

Abstract Romance Tragedy

నువ్వు నా కోసం రావాలంటే..

నువ్వు నా కోసం రావాలంటే..

1 min
496

నా ఆశలు, ఆశయాలు 

ఈ ప్రపంచానికి తెలియక పోవచ్చు 

తప్పులేదు...


నా ప్రపంచం అయిన నీకే తెలియకపోతే ఎలా??

అర్థం చేసుకుని ఆసరా కావాల్సిన నువ్వే 

వెనకడుగు వేసి వెక్కిరిస్తే

క్షణం అయినా ఉపిరి నిలవగలదా !!


వెళుతున్నాను..

నువ్వు నాతో కలిసిరావు అని తెలిసినా

నేను వెళ్లే దారిలో మన జ్ఞాపకాలను 

నాటుతూ వెళుతున్నాను...


నువ్వు నా కోసం రావాలంటే 

నీకు దారి తెలియాలి కదా!!!


Rate this content
Log in

Similar telugu poem from Abstract