గాయం చేసిన నువ్వే...
గాయం చేసిన నువ్వే...


గాయం చేసిన నువ్వే
మాటలతో మందు రాస్తావు
మళ్ళీ నీ ప్రేమ ఊబిలో దిగేలా చేస్తావ్
బయటకు రాలేక నేను
నీ మాయలో కూరుకుపోతూంటే
నవ్వుతూ నన్ను వదిలిపోతావ్...
గాయం చేసిన నువ్వే
మాటలతో మందు రాస్తావు
మళ్ళీ నీ ప్రేమ ఊబిలో దిగేలా చేస్తావ్
బయటకు రాలేక నేను
నీ మాయలో కూరుకుపోతూంటే
నవ్వుతూ నన్ను వదిలిపోతావ్...