STORYMIRROR

RAMESH B L N

Abstract Inspirational

4  

RAMESH B L N

Abstract Inspirational

నాన్నకు బాగా అలవాటు..

నాన్నకు బాగా అలవాటు..

1 min
369

మనకు అన్ని నేర్పించి 

మనల్ని ముందుకు నడిపించి 

తాను మాత్రం వెనక ఉండిపోవడం 

నాన్నకు బాగా అలవాటు...


అది సైకిల్ అయినా

ఈత అయినా

జీవితమైనా 

మనకు నేర్పి 

మనం ముందుకు వెళుతుంటే 

వెనక నుంచి చూసి మురిసిపోవడం మాత్రమే 

తెలిసిన పిచ్చి మారాజు

"నాన్న"


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract