STORYMIRROR

# Suryakiran #

Abstract

4  

# Suryakiran #

Abstract

మన భాషలు !

మన భాషలు !

1 min
277

పుట్టగానే పలకరించే భాష

                           ముద్దుగా ఆటలాడించే భాష

బాధను తెలుసుకునే భాష

                             ఉత్సాహాన్ని కలిగించే భాష

మన తియ్యని మాత్రృభాష

                             తేనెలొలికే మమతల భాష

పరభాష మాట్లాడుట కష్టము

                      అందుకే ఉండదు అంత ఇష్టము

అది కొందరికి మాత్రృభాషే

                           మధువులొలికే మధురభాషే

తమ భాషలో సంభాషణ

                           ముచ్చట కలిగించు కొందరికి

పరభాషలో చేయగా భాషణ

                         త్వరలో సొంతమగు అందరికి

ప్రపంచీకరణతో అన్నిభాషలు

                          పరిచయము పొందె నెట్టింట్లో

జనుల ఆసక్తి అభిలాషలు

                         వాటిని దగ్గర చేసె స్మార్ట్ ఫోన్తో


*** # *** # ***



Rate this content
Log in

Similar telugu poem from Abstract