STORYMIRROR

Challa Sri Gouri

Abstract Tragedy Inspirational

4  

Challa Sri Gouri

Abstract Tragedy Inspirational

మన ఆలోచనలే మన ఆనందాలు

మన ఆలోచనలే మన ఆనందాలు

1 min
605

 సమస్యల వలయంలో చిక్కుకున్న హృదయం

 చిరునవ్వులకు, ఆనందాలకు చోటివ్వని క్షణం

 రేపటి ఆనందాలకై నేటి అనుభవాలను త్యాగం చేస్తున్న తరుణం

మరిచిపోతున్నా౦ నేటి సంతోషాలను అనుభవించడం మనం

 క్షణక్షణం తగువులు

 రేపటికై భయాందోళనలు

 నిన్నటి జ్ఞాపకాల ఆనవాళ్ళు

 నేటి అనుభవాలకు వేసేను సంకెళ్లు

 మన ఆనందం మన ఆలోచనలే అని మరిచిన క్షణం

 కాదా మన అశాంతికి కారణం 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract