మకుటం లేని రాణి..!
మకుటం లేని రాణి..!
ఏంటి ఈ విధి నాటకం
ఎటు నుంచి ఏక్కడికి నా పయనం..
ఎన్నో మలుపులు.
ఇంకెన్ని ముల్లులు...
కాలమే కాల్చే కట్టయేను..
కన్నీరే సూర్యుని వేడికి ఆవిరయ్యేను..
నడక నావలో పయనం అయెను
బ్రతుకు ఈత రని చేపల మారెను
రాత్రి వెన్నెల రాని మబ్బు గా అయేను!
జీవితం మకుటం లేని రాణి కి మళ్లే..
మిగిలేనా!!!!
