మిత్రమా ఇదే నా విన్నపం
మిత్రమా ఇదే నా విన్నపం
మిత్రమా మిఠాయి పొట్లమా
సెనగలు స్నేహమా
బఠానీల బందమా
ఉసిరికాయల ఉత్సాహమా
మిమ్ము చూడాలని ఉంది
రైలు లో వద్దామంటే
టిక్కెట్లు లేవయే
బస్సు లో వద్దామంటే
జేబులు ఖాళీ ఆయె
మంచు లాంటి మంచి
మనసున్న మీ అందరిని
చూద్దామంటే మరి
సెలవులే లేవాయే
ఆకస్మికంగా తెలియజేస్తే
దురాన ఉండే స్నేహితులు
రాలేరని హృదయపూర్వకంగా
మన్నింపు కోరుతూ
టక్కని రాలేనిఓ టక్కరి
చెప్పాను
టాటా