Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Drama

5.0  

jayanth kaweeshwar

Drama

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -

1 min
671


మహిళా దినోత్సవ శుభాకాంక్షలు - వచన కవితా సౌరభం 

విశ్వ మహిళ ల్లారా మీకు శుభాకాంక్షలు

ప్రకృతి పురుషుల అద్వితీయ కలయిక ఈ జాగత్తనే కుటుంబము

ఈ కలయిక లో ప్రథమస్థానం కూడా ప్రకృతి అనేడి మహిళే 

మహిళలంటే -సృష్టి - స్థితి - లయ కారిణి కానీ శక్తి రక్షణపోషణలే

ప్రకృతి రక్షణయే మన జగతి వికాసం . మహిళే - 

పాపగా -పారాడి- లాలింప  బడుతూ.,

కూతురిగా - మురిపించి , మరిపిస్తూ .,

కన్యగా - అందంగా, ఆనందంగా అలరిస్తూ ., 

యువతిగా - ఆదరిస్తూ, ఉద్యోగాలని నెఱపుతూ ., 

భార్యగా - కుటుంబాన్ని, జీవితాలని సంభాళిస్తూ ., 

కుటుంబం- దేశం అనే పరిమళ సుమాలను గుభాళింప జేస్తూ ., 

శక్తి - యుక్తులు ; మంత్ర - యంత్రాగముల చే ప్రకాశిత మౌతున్న

ఓ విశ్వ జనీన ( ప్రపంచ) మహిళల్లారా మీకందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభా కాంక్షలు 



Rate this content
Log in