మెప్పించేధ్వని
మెప్పించేధ్వని


సంగీతం
———————
మనసుల్ని మెప్పించే ధ్వని సంగీతం
మనసుల్ని మెప్పించే కంఠధ్వని
సంగీతం
మనసుల్ని మెప్పించే హస్తధ్వని
సంగీతం
మనస్సుల్ని మెప్పించే పాదధ్వని సంగీతం
మనసుని మెప్పించే జీవధ్వని
సంగీతం
మనసుని మెప్పించే నిర్జీవధ్వని
సంగీతం
గాదిరాజు మధుసూదనరాజు