STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

మధురం

మధురం

1 min
521

తొలి ప్రేమ మధురం

అమ్మ చేతి స్పర్శ మధురం

పసిపాప చిరునవ్వు మధురం

నుదిటి పై ముద్దు మధురం

నాన్న లాలన మధురం

అమ్మ పాడే జోల మధురం

బంధాల బంధనాలు మధురం

సృష్టిలో ప్రతి సృష్టి మధురం

భగవంతుని యందు భక్తుని పారవశ్యం మధురం

ఉత్తమోత్తమమైన మానవ జన్మ మధురం

ప్రకృతి ప్రసాదించిన వనరులు 

      మధురాతి మధురం.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational