STORYMIRROR

Midhun babu

Abstract Others

4  

Midhun babu

Abstract Others

మధురం మధురం

మధురం మధురం

1 min
403

మధురం మధురం నీనామం !!


కాలానికి అతీతమై చరితలో నిలిచిన ఆదర్శం 

భక్తుల పాలిట కొంగు బంగారమైన మధుర నామం !! 


ఏమని నిను పొగడుదును ఓ రామా !

ఆశ్రిత జనులకు దీవెనలందింపగా వేంచేయుమా .

పదే పదే పలుకగా నీ నామమెంత సమ్మోహనం .

కరుణారసభరితమైన నీ లీలను స్తుతి చేయగా మా బ్రతుకు ధన్యం !!


Rate this content
Log in

Similar telugu poem from Abstract