మాస్క్
మాస్క్


భూగోళమూ వేసుకుందిగా మాస్క్
మనకు ఉందిలే ఎంతో పెద్ద టాస్క్
కరోనాను తరమాలి భువిపైనుండే
ప్రతివారు కదలి కలపాలీ దీక్షతో గుండే
భౌతికదూరమే పాటించి తీరాలిగా
నైతికధర్మంతో శుభ్రతను పాటించాలిగా
కష్టకాలం ఎన్నిరోజులో ఉండదులే
మహమ్మారికి నూకలు చెల్లే రోజుందిలే
అంతిమ విజయం మానవునిదేలే
అంతవరకు చెప్పిన మాస్క్ తప్పదులే