Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

మానవుడు సాధించిన విజయాలు " : గేయం రచన : కవీశ్వర్

మానవుడు సాధించిన విజయాలు " : గేయం రచన : కవీశ్వర్

1 min
329


 04. 05 . 2022 

ఇతి వృత్తం : " మానవుడు సాధించిన విజయాలు "

" మానవుడు సాధించిన విజయాలు "

ప్రక్రియ   : గేయం 

రచన : కవీశ్వర్ 

పల్లవి : తెలుసుకో మానవా తెలుసుకో 

       ఈ నిజాలు కలియ తెలుసుకో 

చరణం 1 : 

భాషను కనుగొంది మానవుడే సాంఘికంగా మెసెలెందుకు 

ఈ లోకంలో అన్ని రంగాల అభివృద్ధిని కాంక్షించేందుకు 

సత్యం , అహింస, ఆధునిక జీవన శైలిని అనుసరించేందుకు 

శాంతియుతంగా,సహాయసాకారాలతోస్వచ్ఛకాలాన్నిగడిపేందుకని 

                                      || తెలుసుకో ||

చరణం 2 : 

సాంకేతిక రంగానికి అనుకూలంగా మానవుడు తన మేధస్సును 

పదును పెట్టే సౌలభ్యానికి ,అగ్నిని, చక్రముప్రప్రథమంగా కనిపెట్టే

వివిధరంగాలకు విస్తరింపజేసె అన్నివిధాలాసాఫ్ట్వేర్ సాంకేతికతను 

సాంఘిక మాధ్యమాలను సామాన్యుడు కూడా ఉపయోగించే లాజేసే 

                                     || తెలుసుకో ||

చరణం ౩ : 

విధ్వంస రచనను,అశాంతిని,అహింసను పక్కనపెట్టి అలాచురుకుగా 

పర్యావరణ రక్షణ తో , మానవత్వ , సౌబ్రాతృత్వ రక్షణే ఇలధ్యేయంగా 

సత్య,ధర్మ,జీవిత విలువలచే నీతినిజాయతి పరమార్థ లక్ష్య సాధనంగా 

ప్రపంచ శాంతికి అన్ని రంగాల్లోఅశాంతి,అనారోగ్యవాతావరణంతొలగంగా

                                      || తెలుసుకో || 



Rate this content
Log in

Similar telugu poem from Action