STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

మా మహారాణి

మా మహారాణి

1 min
281

కరుణ నిండిన కన్నులు

ఆప్యాయత నిండిన పలుకులు

అనురాగానికి నిలువెత్తు నిదర్శనం

సంయమనానికి సాక్షాత్కారం

అహంకారానికి అర్థం తెలియదు తనకు

అసూయకు చోటు లేదు తన మదిలో

ఆడంబరాలకు విరోధి

సంస్కారానికి సహోదరి

ప్రేమతో హృదయాలను గెలుస్తుంది

మమకారంతో మనసులను కొల్లగొడుతుంది

ఆమె చిరునవ్వు అందరికీ మార్గదర్శకం

అందుకే ఉండలేము చేసుకోకుండా ఆమె దర్శనం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract