# love launguage # ప్రేమ
# love launguage # ప్రేమ
ఒక తల్లి యొక్క ఉచ్వాస నిశ్వాసలని
తన ప్రాణధారగా అందుకుని
దిన దిన ప్రవర్థమానంగా శ్రీమంతుని వలే
ఎదుగుతూ ఆ తల్లి "ప్రేమ"ను అందుకునే అదృష్టం
ఈ ప్రపంచంలో ఒక్క బిడ్డకు మాత్రమే దక్కుతుంది
ఒక తల్లి యొక్క ఉచ్వాస నిశ్వాసలని
తన ప్రాణధారగా అందుకుని
దిన దిన ప్రవర్థమానంగా శ్రీమంతుని వలే
ఎదుగుతూ ఆ తల్లి "ప్రేమ"ను అందుకునే అదృష్టం
ఈ ప్రపంచంలో ఒక్క బిడ్డకు మాత్రమే దక్కుతుంది