STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

లావుగా ఉన్నానా..

లావుగా ఉన్నానా..

1 min
318

ఎవరైనా గారెలు తింటుంటే

కేకులు కోస్తుంటే

పది రకాల కూరలు మెనూ చెబుతుంటే


తనకేమీ తోచదు

లావుగా ఉన్నానా 

అని రెడీ అయిన ప్రతీసారీ పడే ప్రహసనం గుర్తుకు వస్తుంది

ఇంతలో ప్రేవులు ఆకలి కేకలు వేస్తూ ఉంటాయి

గెలిచేది ఎవరో..



Rate this content
Log in

Similar telugu poem from Abstract