Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

కవితా పూరణం : కవీశ్వర్ : 27 . 04 . 2022🌸 దత్తపదిః- బ్రహ్మ - నలువ - విధి

కవితా పూరణం : కవీశ్వర్ : 27 . 04 . 2022🌸 దత్తపదిః- బ్రహ్మ - నలువ - విధి

1 min
240


కవితా పూరణం : కవీశ్వర్ : 27 . 04 . 2022 🌸

దత్తపదిః- బ్రహ్మ - నలువ - విధి - విరించి.💐

పూరణం 🌷

బ్రహ్మమునరయంగా మనుజుని చతురత

నలువ వ్రాతకెదురు లేదనుచు జనులు

విధిని మార్చ లేరంతటఁవేగ మొంది చూడగా

విరించి నెంచంగ చోద్యమగును.

🙏🙏🙏🙏🙏

భావం : బ్రహ్మ జ్ఞానము ను తెలుసుకొనే మనుజుని చతురత నెరిగిన,

బ్రహ్మ రాత కు ఎదురు లేదనుచు , ప్రజలు విధిని మార్చలేమనుచు పరికించి చూడగా

విధిని బాధ్యుని చేయచోద్యంబుగును అని ఈ కవితా పూరణం యొక్క భావం . 🙏🙏🙏🙏🙏🙏🙏


Rate this content
Log in

Similar telugu poem from Action