క్ష -మిం- చు-ము-,పాదాదిన కవితా పురాణం : కవీశ్వర్ : 29 . 01 . 2022
క్ష -మిం- చు-ము-,పాదాదిన కవితా పురాణం : కవీశ్వర్ : 29 . 01 . 2022
న్యస్తాక్షరిః-
క్ష -మిం- చు-ము-,పాదాదిన రావాలి,,
కవితా పురాణం : కవీశ్వర్ : 29 . 01 . 2022
క్షణ క్షణముల్ కవితా రచన లాలసన్
మించిన సహపాఠక వర్గముల సమీక్షలన్
చును కవిగారి రచనా పటిమ వృద్ధియగుటం గాంచు
మురిసిపోవగాఁ సహస్ర తలంపులన్ చిత్తమునందు ఉద్భవించగా ||
భావం : "కవిగారి భావన ఎలాగుందంటే : రచనా లాలస ను మించిన
పాఠక వర్గము యొక్క సమీక్షలను చూచి , తన రచనా పటిమను
పెంపొందించుకొని మనసులో పుట్టిన భావములను ఉపయోగించుచు
మనోరంజకంగా రచనలను అందించగలనని ఆ కవి యొక్క భావం"
