STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

కృతజ్ఞతాంజలి

కృతజ్ఞతాంజలి

1 min
570

మంచి నడవడికకు ప్రతిబింబం

మానవత్వానికి మరో రూపం

అణువణువులో నిండిన సంస్కారం

అయ్యెను ఎందరికో మార్గదర్శకం

మీరు చిన్నప్పుడు నేర్పిన పాఠాలు

అయ్యెను మాకు వేదాలు

అసత్యం ఎరుగని మీ వాక్కు

స్వార్థం ఎరుగని మీ హృదయం

మాటకు మీరు ఇచ్చే విలువ

అయ్యెను మా అందరికీ ఆదర్శం

మీరు చేసే సహాయానికి

ఎప్పుడూ మేము కృతజ్ఞులం

                 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract