Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Romance

4.5  

Eevani Ravisankara Sarma

Romance

కనపడని అడుగులు !

కనపడని అడుగులు !

1 min
2.0K


రోజూ నాకోసమే వెతికే నీ అడుగులు

నేడు కనపడకున్నాయి .

ఈ ఒంటరి సమయాలు జాబిలి జాడలేని

ఆకాశాన్ని తలపిస్తున్నాయి .

చూపుల్లో కవ్వించే చిలిపితనం ,

మాటల్లో లాలించే జాణతనం

నీవైపే నడిచేలా నా ఊహలను ఆకర్షించాయి .

నౌకల విహారంతో ఉరకలు వేసే సముద్రంలా

చక్కని చుక్కల సౌందర్యంతో నిండే విశ్వంలా

ప్రియసఖుల నడుమ నీరాకతో నాలోకంలో

సొగసుల మెరుపులను రప్పించవా ,

నా మనసుని దోచి నిత్యం నను మెప్పించవా !

*** # *** # ***



Rate this content
Log in

Similar telugu poem from Romance