STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కనబడదు

కనబడదు

1 min
7



కదిలించకు ఎవర్ని 
దాచుకున్నారు ఎన్నో కథలు.
అవి పంచుకుంటే కన్నీటి ప్రవాహలు.
గుండెకు గాయం చేసే నొప్పి తాలూకు వేదన.

పైకి నవ్వుతున్నా లోలోపల బాడబాగ్నీ ల 
మండుతుంది.
ఊపిరి తోడేసే వ్యధలు.
ప్రశ్నలకు దొరకని జవాబు.
అర్థమై అర్థం కాని మిస్టరీ.

అణువు అణువు దగ్ధమయ్యే భారం 
కనబడదు.
చెబితే అర్థం కాదు.
అనుభవిస్తే తెలియని సముద్రం లోతు.
మరణం వరకు మర్చిపోని ఈ నిశబ్ద సునామీ.



Rate this content
Log in

Similar telugu poem from Classics